Do You Know The Value Of The Word |Garikapati Gurajada|మాట విలువ మీకు తెలుసా? |సుభాషితం – ఎపిసోడ్ 42







మ‌నిషికి ఆభ‌ర‌ణాలు, వ‌జ్ర‌, వైడుర్యాలు అలంక‌ర‌ణ కాద‌ని మ‌నిషికి మాటే ఎంతో విలువైన‌ద‌ని, మాట వ‌ల‌న మ‌నిషికి ఎటువంటి శుభాలు జ‌రుగుతాయి, అస‌లు మాట వ‌ల‌న ఎటువంటి ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి అనే విష‌యాన్ని చెబుతున్న గ‌రిక‌పాటి గుర‌జాడ గారి మాట‌ల‌ను ఈ వీడియోలో మీరు చూడ‌వ‌చ్చు. అలాగే మ‌రిన్ని సుభాషితాలు ఆధాన్ ఆధ్యాత్మిక‌లో మీరు చూడ‌వ‌చ్చు.

సుభాషితం అన‌గా సూక్తులు మ‌రియు మంచిమాట అని అర్ధం. జీవితంలో మంచి మార్గంలో న‌డ‌వాల‌న్నా, నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కాలు ల‌భించాల‌న్నా సుభాషితం ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌ని, సుభాషితం విన‌డం వ‌ల్ల జ్ఞానం కూడా పెరుగుతుంద‌ని మ‌న పురాణాలు చెబుతున్నాయి. గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు పుత్రుడు గ‌రిక‌పాటి గుర‌జాడ ఈ సుభాషితాల‌ను మ‌న‌కు చెబుతున్నారు.

భర్తృహరి సంస్కృతంలో సుభాషితాల‌ను ర‌చించ‌గా వాటిని ఏనుగు ల‌క్ష‌ణ‌క‌వి తెలుగులోకి అనువ‌దించారు. ఈ సుభాషితాలు మ‌న‌కు పుస్త‌కాల రూపంలో దొరుకుతాయి.

#CommunicationSkills #Subhashitham #Speaking

“SUBSCRIBE” The channel for more latest videos

Please Like, Share and Comment in Comment Box

For More Spiritual and interesting video’s

Visit : https://www.youtube.com/c/AadhanAdhya…
Website : https://www.hixic.com/te
Facebook : https://www.facebook.com/hixictelugu/
Twitter : https://twitter.com/HixicTelugu
Pinterest : https://in.pinterest.com/hixict/

Thank you for Watching.

1 Comment

Add Yours →

Leave a Reply